శనివారం 30 మే 2020
International - May 23, 2020 , 11:31:34

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా ఉధృతి

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా ఉధృతి

కాట్మండు: నేపాల్‌లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. శనివారం కొత్తగా మరో 32 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 548కి చేరింది. ఈ మేరకు నేపాల్‌ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నమోదైన 32 కేసులలో 13 మంది సర్లాహి, ఎనిమిది మంది రూపన్‌దేహి, ఎనిమిది మంది కపిలవస్తు ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. మిగిలినా ముగ్గురిలో బారా, కాట్మండు, చిట్వాన్‌ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. 


logo