శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 00:37:06

టిక్‌టాక్‌ను కొంటున్నాం టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రకటన

టిక్‌టాక్‌ను కొంటున్నాం టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రకటన

న్యూయార్క్‌, ఆగస్టు 3: టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. టిక్‌టాక్‌ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ విభాగాల కొనుగోలు కోసం ఆ యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. టిక్‌టాక్‌ను నిషేధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం సత్యనాదెళ్ల ట్రంప్‌ను కలిసి అనుమానాలను నివృత్తి చేశారు. సెప్టెంబర్‌ 15 నాటికి టిక్‌టాక్‌ కొనుగోలు చర్చలు పూర్తవుతాయని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.   


logo