శనివారం 23 జనవరి 2021
International - Dec 20, 2020 , 02:07:04

1,731 గ్రాముల చంద్రుడి మట్టి

1,731 గ్రాముల చంద్రుడి మట్టి

బీజింగ్‌: చంద్రుడిపైనుంచి 1,731 గ్రాముల (1.7 కిలోల) మట్టిని చాంగే-5 రిటర్న్‌ క్యాప్సూల్‌ తీసుకొచ్చిందని, దీనిని పరిశోధించే బాధ్యతను శాస్త్రవేత్తలకు అప్పగించినట్టు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ  సీఎన్‌సీఏ తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లి అక్కడి మట్టి నమూనాలను సేకరించిన రిటర్న్‌ క్యాప్సూల్‌ గురువారం భూమిని తిరిగి చేరుకున్నది. చంద్రుడి మట్టిని చైనా సేకరించడం ఇదే తొలిసారి.


logo