International
- Nov 24, 2020 , 00:50:44
చంద్రుడి నమూనాల కోసం చైనా తొలి ప్రయోగం నేడు

బీజింగ్: చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలు సేకరించి తీసుకొచ్చేందుకు చాంగ్-5 మిషన్‌ను మంగళవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. చైనా ఈ తరహా అంతరిక్ష ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. చాంగ్-5ను చైనా అతిపెద్ద వాహకనౌక ‘లాంగ్ మార్చ్-5’ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. తమకు అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం ఇదేనని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
MOST READ
TRENDING