e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, April 17, 2021
Advertisement
Home అంతర్జాతీయం చైనా రక్షణ బడ్జెట్‌.. భారత్‌కన్నా మూడింతలు అధికం

చైనా రక్షణ బడ్జెట్‌.. భారత్‌కన్నా మూడింతలు అధికం

బీజింగ్‌: రక్షణ బడ్జెట్‌ను చైనా భారీగా పెంచింది. ఈ ఏడాదికిగాను రక్షణ రంగానికి 1.35 ట్రిలియన్‌ యువాన్లు (దాదాపు రూ.15.27 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కెక్వాంగ్‌ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన చైనా పార్లమెంట్‌ సమావేశాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. భారత రక్షణ బడ్జెట్‌తో పోల్చితే చైనా రక్షణ బడ్జెట్‌ మూడు రెట్లు అధికం. అమెరికా రక్షణ బడ్జెట్‌లో నాలుగో వంతు ఉంటుంది.

Advertisement
చైనా రక్షణ బడ్జెట్‌.. భారత్‌కన్నా మూడింతలు అధికం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement