బుధవారం 03 జూన్ 2020
International - May 17, 2020 , 10:28:11

చైనాలో మరో 17 కరోనా కేసులు

చైనాలో మరో 17 కరోనా కేసులు

బీజింగ్‌: కరోనా వైరస్‌ పుట్టిల్లు చైనాలో మరోమారు పాజివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసులు సంఖ్య 82,947కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్‌ వల్ల 4,634 మంది మరణించారని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించిన ఉహాన్‌లో మూకుమ్మడి పరీక్షలు కొనసాగుతున్నాయి. 


logo