e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News టిబెట్‌లో ఎల‌క్ట్రిక్ బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా

టిబెట్‌లో ఎల‌క్ట్రిక్ బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా

టిబెట్‌లో ఎల‌క్ట్రిక్ బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా

బీజింగ్: టిబెట్‌లో తొట్ట‌తొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్‌కు స‌మీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజ‌ధాని లాసా నుంచి నింగిచి వ‌ర‌కు రైల్వే మార్గాన్ని క‌నెక్ట్ చేశారు. ఈ రైలు మార్గం 435.5 కిలోమీట‌ర్ల దూరం ఉంది. జూలై ఒక‌టో తేదీన చైనా క‌మ్యూనిస్టు పార్టీ శ‌తాబ్ధి ఉత్స‌వాల నేప‌థ్యంలో ఈ రైలు మార్గాన్ని ఆవిష్క‌రించారు. ఈ ఎల‌క్ట్రిక్ రైలు మార్గాన్ని శుక్ర‌వారం ప్రారంభించారు. ఫుక్సింగ్ బుల్లెట్ రైలును ఈ కొత్త రూట్లో న‌డిపించారు. ఖిన్‌ఘాయి-టిబెట్ రైల్వే మార్గం త‌ర్వాత‌.. సిచువాన్-టిబెట్ రైల్వే రెండ‌వ మార్గం కావ‌డం విశేషం. స‌రిహ‌ద్దుల ర‌క్ష‌ణ అంశంలో కొత్త రైల్వే లైన్ ఎంతో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. సిచువాన్ – టిబెట్ రైల్వే లైన్‌.. చెంగ్డూ నుంచి ప్రారంభం అవుతుంది. సిచువాన్ ప్రావిన్సు రాజ‌ధానియే చెంగ్డూ. ఈ కొత్త రైలు మార్గంతో చెంగ్డూ, లాసా మ‌ధ్య ప్ర‌యాణం 48 గంట‌ల నుంచి 13 గంట‌ల వ‌ర‌కు త‌గ్గుతుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టిబెట్‌లో ఎల‌క్ట్రిక్ బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా
టిబెట్‌లో ఎల‌క్ట్రిక్ బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా
టిబెట్‌లో ఎల‌క్ట్రిక్ బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా

ట్రెండింగ్‌

Advertisement