సోమవారం 01 జూన్ 2020
International - May 05, 2020 , 02:16:34

హాలీడే జోష్‌లో చైనా

హాలీడే జోష్‌లో చైనా

కరోనా ప్రభావం తగ్గడంతో చైనావాసులు బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతున్నారు. సోమవారం బీజింగ్‌ రాష్ట్రంలోని ఫెంగ్‌సన్‌ జిల్లాలో పర్యాటకులు ఇలా సరదాగా ఆటలాడుతూ కనిపించారు. దాదాపు రెండున్నర నెలలపాటు ఆంక్షలు అమలైన చైనాలో.. మే డే సందర్భంగా ఐదు రోజుల సెలువులు ప్రకటించారు. దీంతో కోట్ల మంది పర్యాటక  ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. శుక్ర, శనివారాల్లో  ఐదుకోట్లకుపైగా ప్రజలు పర్యాటక ప్రదేశాలను సందర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు 1.38 బిలియన్ల డాలర్ల పర్యాటక ఆదాయం వచ్చిందని చైనా ప్రభుత్వం వెల్లడించింది.


logo