e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home అంతర్జాతీయం కుల్‌భూషణ్‌ జాదవ్‌కు అప్పీల్‌ అవకాశం

కుల్‌భూషణ్‌ జాదవ్‌కు అప్పీల్‌ అవకాశం

కుల్‌భూషణ్‌ జాదవ్‌కు అప్పీల్‌ అవకాశం

కరాచీ, జూన్‌ 11: గూఢచర్యం ఆరోపణలతో పాక్‌లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ న్యాయ సాయం పొందేందుకు కాన్సులర్‌ను నియమించుకునే అవకాశాన్ని కల్పించింది పాకిస్థాన్‌. ఈ మేరకు ఆ దేశం.. జాతీయ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఆయనకు కాన్సులర్‌ను నియమించుకునే అవకాశం కల్పించాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) 2019లో పాక్‌కు సూచించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కుల్‌భూషణ్‌ జాదవ్‌కు అప్పీల్‌ అవకాశం

ట్రెండింగ్‌

Advertisement