శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 19, 2020 , 17:28:24

ఆఫీసులో ఉద్యోగులతో సీఈవో డ్యాన్స్..వీడియో వైరల్

ఆఫీసులో ఉద్యోగులతో సీఈవో డ్యాన్స్..వీడియో వైరల్

సాధారణంగా కొన్నికంపెనీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసేందుకు విరామ సమయంలో డ్యాన్స్ చేసిన వీడియోలు చూశాం. ఇప్పుడు వెల్స్ పన్ ఇండియా సీఈవో దిపాళీ గోయెంకా తన ఆఫీసు ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. స్ట్రీట్ డ్యాన్స్ 3లోని ముక్కాలా ముక్కాబులా పాటకు స్టెప్పులేశారు సీఈవో అండ్ టీం. logo