గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 15:27:43

ఫ్యాన్ స్విచ్ వేయ‌గానే పైక‌ప్పు ఊడి కింద ‌ప‌డింది : వీడియో వైర‌ల్‌

ఫ్యాన్ స్విచ్ వేయ‌గానే పైక‌ప్పు ఊడి కింద ‌ప‌డింది :  వీడియో వైర‌ల్‌

ఇంట్లోకి రాగానే లైట్స్‌తో పాటు ఫ్యాన్ స్విచ్ వేయాల్సిందే. చీక‌టిగా ఉన్నా ప‌ర్వాలేదు కాని ఫ్యాన్ గాలి త‌గ‌ల‌కుండా అస‌లు ఉండ‌లేం. అలా ఓ వ్య‌క్తి ఇంట్లోకి వెళ్లేముందు ఫ్యాన్ స్విచ్ వేశాడు. అంతే.. సీలింగ్ అమాంతం వ‌చ్చి కింద ప‌డిపోయింది. అత‌ను భ‌యంతో గ‌డ‌ప ద‌గ్గ‌రే ఉండ‌టంతో ప్ర‌మాదం ఏమీ జ‌ర‌గ‌లేదు. పైక‌ప్పు అంతా కింద‌ప‌డిన‌ప్ప‌టికీ ఫ్యాన్ మాత్రం అక్క‌డే ఉంది. కాక‌పోతే రెక్క‌లు కింద‌కి వంగిపోయాయి. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. 

 


logo