ఆదివారం 31 మే 2020
International - May 15, 2020 , 19:34:39

ల‌క్ష‌ణాలు లేకుండానే పిల్లికి క‌రోనా..!

ల‌క్ష‌ణాలు లేకుండానే పిల్లికి క‌రోనా..!

తాజాగా ప‌రిశోధ‌న‌లో ఓ విష‌యం వెల్ల‌డైంది. ఒక పిల్లికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే పిల్లిలో ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. వీటికి ఒక మ‌నిషి నుంచే వ్యాపించి ఉంటుంది. మ‌రి వీటి నుంచి మ‌నుషుల‌కు వైర‌స్ వ్యాపిస్తుందో లేదో అని మ‌ర‌లా రీసెర్చ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. 

పెంపుడు జంతువులు ఉండేవాళ్లు  కాస్త జాగ్ర‌త్త పాటించాలి. పెట్స్ తిరిగే ప్ర‌దేశాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు. విస్కాన్సిన్ యూనివర్శిటీ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించిన తరువాత అధ్యయనం ఫలితాల‌ను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించారు. 


logo