శనివారం 06 మార్చి 2021
International - Jan 25, 2021 , 13:07:46

'రాజు'గారి కారులో రారాజుగా తిరిగేయండి

'రాజు'గారి కారులో రారాజుగా తిరిగేయండి

ఎవరిదగ్గరైనా ఒకటి లేదంటే రెండు మహా అయితే ఓ పదికార్లుంటాయి. ఇక కారు కలెక్షన్‌ ఇష్టపడే కోటీశ్వరులైతే ఓ యోభయ్యో వందో ఉంటాయి. కానీ ఆయన దగ్గర మాత్రం వందల్లో కాదు వేలల్లో కార్లు ఉన్నాయి. ఇవన్నీ అల్లా టప్పా కార్లు కాదు. ప్రపచంలోనే అత్యంత లగ్జరీ కార్లు. అంతేకాదు ఈ కార్లన్నింటికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఎవరాయన..ఏంటా కార్ల స్పెషల్‌ అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. డోంట్‌ మిస్‌.

మరిన్ని ఇంట్రస్టింగ్‌ వార్తల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ ఛానెల్‌ ని subscribe చేయండి. 

VIDEOS

logo