బుధవారం 03 జూన్ 2020
International - May 18, 2020 , 11:34:20

కారు బాంబుతో దాడి.. అయిదుగురు మృతి

కారు బాంబుతో దాడి.. అయిదుగురు మృతి

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కారు బాంబు దాడి జ‌రిగింది. ఘంజి సిటీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు. 32 మంది గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డ్డారు. నేష‌న‌ల్ డైర‌క్ట‌రేట్ సెక్యూర్టీ యూనిట్‌ను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.  బాధితులంతా ఇంటెలిజెన్స్ ఉద్యోగులే అని తేలింది. కేంద్ర హోంశాఖ మంత్రి ఈ దాడిని ద్రువీక‌రించారు. దాడికి బాధ్య‌త వ‌హిస్తూ ఎవ‌రూ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తాలిబ‌న్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ దాడిక జ‌ర‌గ‌డం శోచ‌నీయం. 

  


logo