ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 02:04:24

40 లక్షల ఎకరాల అడవి బుగ్గి

40 లక్షల ఎకరాల అడవి బుగ్గి

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో విజృంభిస్తున్నది. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 40 లక్షల ఎకరాల మేర అడవి కాలి బూడిదైపోయింది. మంటల్లో చిక్కుకొని 30 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. వేలాది ఇండ్లు మంటల్లో కాలిపోయాయి. 


logo