శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 06:49:02

సుశాంత్‌కు కాలిఫోర్నియా అసెంబ్లీ నివాళి

సుశాంత్‌కు కాలిఫోర్నియా అసెంబ్లీ నివాళి

వాషింగ్టన్‌: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌కు అమెరికాలోని కాలిఫోర్నియా అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. భారతీయ సినీరంగానికి చేసిన సేవలకు, పలు దాతృత్వ, సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రశంసిస్తూ ఒక సర్టిఫికేట్‌ జారీ చేసింది. దీనిని సుశాంత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కీర్తి అందుకున్నారు.


logo