గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 05, 2020 , 19:23:04

ఐదంతస్థుల భవనం కూలి నలుగురు మృతి

ఐదంతస్థుల భవనం కూలి నలుగురు మృతి

కరాచీ: కరాచీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐదంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 22 మందికిపైగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని అబ్బాసీ షాహీద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. భవన శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనేది తెలియాల్సి ఉందని కరాచీ మెట్రోపాలిటన్‌ కో ఆపరేషన్‌ డైరెక్టర్‌, మెడికల్‌, హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ సల్మాన్‌ కౌసర్‌ తెలిపారు. 


logo
>>>>>>