మంగళవారం 26 జనవరి 2021
International - Dec 27, 2020 , 00:57:38

కొవిడ్‌ నుంచి రక్షణ

కొవిడ్‌ నుంచి రక్షణ

లండన్‌: కరోనా నుంచి తక్షణం రక్షణ కల్పించే యాంటీబాడీ ఔషధ చికిత్సపై బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా తయారు చేసిన ‘లాంగ్‌ యాక్టింగ్‌ యాంటీబాడీ’ వైరస్‌ సంఖ్య ఇబ్బడిముబ్బడికిగా పెరుగకుండా అడ్డుకోగలదని భావిస్తున్నట్టు యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ హాస్పిటల్స్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్ట్‌  పరిశోధకులు తెలిపారు. 


logo