బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 03:28:47

భారత్‌కు బ్రిటన్‌ థ్యాంక్స్‌

భారత్‌కు బ్రిటన్‌ థ్యాంక్స్‌

లండన్‌: బ్రిటన్‌లో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 28 లక్షల పారాసిటమల్‌ మందుబిళ్లల ప్యాకెట్లను భారత్‌ సరఫరా చేసిన నేపథ్యంలో భారత్‌-యూకే వాణిజ్య సంబంధాలను బ్రిటన్‌ ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇది సంకేతమని బ్రిటన్‌ విదేశీ, కామన్వెల్త్‌ ఆఫీస్‌ మంత్రి లార్డ్‌ తారిక్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. 


logo