సోమవారం 08 మార్చి 2021
International - Jan 23, 2021 , 02:00:51

బ్రిటన్‌ కరోనా మరింత ప్రాణాంతకం

బ్రిటన్‌ కరోనా మరింత ప్రాణాంతకం

లండన్‌: బ్రిటన్‌లో గుర్తించిన కొత్త కరోనా స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా, మరింత ప్రాణాంతకం అని ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. కొత్త కరోనా రకంతో మరణాల రేటు అధికమని గుర్తించినట్టు చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రవేత్త పాట్రియాక్‌ వాలెన్సీ మాట్లాడుతూ.. కొత్త స్ట్రెయిన్‌తో 30 శాతం అధికంగా మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడించారు. థర్డ్‌ వేవ్‌తో బ్రిటన్‌ విలవిల్లాడుతున్నది. 

VIDEOS

logo