శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 02:59:25

బ్రెజిల్‌ అధ్యక్షుడికి నెగెటివ్‌

బ్రెజిల్‌ అధ్యక్షుడికి నెగెటివ్‌

బ్రాసిలియా: తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిందని బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో తెలిపారు. ఈ నెల 7న తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆయనే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగో దఫా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ అని వెల్లడైంది.


logo