e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home అంతర్జాతీయం గ‌ర్భధార‌ణ వాయిదా వేసుకోండి.. మ‌హిళ‌ల‌కు బ్రెజిల్ సూచ‌న

గ‌ర్భధార‌ణ వాయిదా వేసుకోండి.. మ‌హిళ‌ల‌కు బ్రెజిల్ సూచ‌న

గ‌ర్భధార‌ణ వాయిదా వేసుకోండి.. మ‌హిళ‌ల‌కు బ్రెజిల్ సూచ‌న

బ్రసిలియా: క‌రోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని మ‌రోసారి గ‌డ‌గ‌డ లాడిస్తున్న‌ది. బ్రెజిల్‌లో క‌రోనా మృత్యుకేళి చేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో దేశంలోని మ‌హిళ‌లు గ‌ర్భందాల్చ‌డాన్ని వాయిదా వేసుకోవాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం కోరింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి రాఫెల్ కమారా సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ మ‌హిళ‌ల‌కు ఈ మేర‌కు పిలుపునిచ్చారు. క‌రోనా రెండో వేరియంట్ తీవ్ర‌త ద‌`ష్ట్యా అవ‌స‌ర‌మైతే గ‌ర్భ‌ధార‌ణ‌ను వాయిదా వేసుకోవాల‌ని కోరారు. 42, 43 ఏండ్ల వ‌య‌సు మ‌హిళ‌ల‌కు తాను ఈ విష‌యం సూచించ‌డం లేద‌ని, వ‌య‌సులో ఉన్న‌వారు కొంత‌కాలం వేచి ఉండే అవ‌కాశం ఉన్న‌వారు దీని గురించి ఆలోచించాల‌ని పేర్కొన్నారు.

Advertisement
గ‌ర్భధార‌ణ వాయిదా వేసుకోండి.. మ‌హిళ‌ల‌కు బ్రెజిల్ సూచ‌న
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement