శనివారం 06 జూన్ 2020
International - Apr 13, 2020 , 02:12:07

దవాఖాన నుంచి బోరిస్‌ డిశ్చార్జి

దవాఖాన నుంచి బోరిస్‌ డిశ్చార్జి

లండన్‌: కరోనా మహమ్మారిబారిన పడి దవాఖానలో చేరిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదివారం డిశ్చార్జి అయ్యారు. తాను కోలుకోవడంలో విశేష కృషి చేసిన వైద్య సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ‘కేవలం వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పను. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటా ను’ అని లండన్‌లోని సెయింట్‌ థామస్‌ దవాఖాన సిబ్బందిని ఉద్దేశించి బోరిస్‌ చెప్పినట్టు ఆయన కార్యాలయం తెలిపింది.


logo