శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 09, 2020 , 02:40:50

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జగ్‌దీప్‌ మృతి

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జగ్‌దీప్‌ మృతి

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జగ్‌దీప్‌ (81) బుధవారం మరణించారు. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం షోలేలో సూర్మా భూపాలి పాత్రతో ఆయన సినీ అభిమానులకు సుపరిచితుడు. ఆయన అసలు పేరు సయ్యద్‌ ఇష్తియాక్‌ అహ్మద్‌ జాఫ్రీ. జగ్‌దీప్‌ 400 పైగా చిత్రాల్లో నటించారు.logo