International
- Dec 21, 2020 , 02:48:39
టీకా తో మొసలిలా మారొచ్చు!

బ్రసీలియా: ‘కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు మొసలిలా మారిపోవచ్చు.. ఆడవాళ్లకు గడ్డం మొలవచ్చు’ అంటూ బ్రెజిల్ దేశాధ్యక్షుడు బొల్సొనారో విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ టీకాను తీసుకుంటే.. మొసళ్లలా మారే అవకాశాలు ఉన్నట్లు జోస్యం చెప్పారు. తాను ఈ టీకా తీసుకోవడం లేదన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING