శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 28, 2020 , 01:44:04

నాడు గుండెకు శస్త్రచికిత్స.. నేడు కరోనాపై విజయం

నాడు గుండెకు శస్త్రచికిత్స.. నేడు కరోనాపై  విజయం

లండన్‌: బ్రిటన్‌ ‘అద్భుత చిన్నారి’గా పిలిచే ఆరు నెలల ఎరిన్‌ బేట్స్‌ మరోసారి మృత్యువును జయించింది. పుట్టుకతోనే గుండె సంబంధ సమస్య ఉండటంతో గత ఏడాది డిసెంబర్‌లో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. కోలుకుంటున్న తరుణంలో ఏప్రిల్‌లో కరోనా సోకింది. వైరస్‌ను కూడా జయించడంతో ఆదివారం దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ చేశారు. 


logo