మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 16:32:12

ఇల్లు ఎక్కి పారిపోయిన ఎలుగుబంటి.. వీడియో వైర‌ల్‌!

ఇల్లు ఎక్కి పారిపోయిన ఎలుగుబంటి.. వీడియో వైర‌ల్‌!

ఇంటర్నెట్ జంతువుల వీడియోలతో నిండి ఉంది. ఈ వీడియోలు ప్ర‌తిరోజూ నెటిజ‌న్ల‌ను అల‌రిస్తున్నాయి. అలాంటి ఒక క్లిప్‌ను ఇటీవల అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఒక ఎలుగుబంటి త‌ప్పింకు జంప్ చేసింది.

ఇంకేముంది బ‌ర‌బ‌రా దిగేసి అడ‌విలోకి ఎస్కేప్ అయింది. ఈ వీడియోను ఇంటి లోప‌ల ఉన్న వ్య‌క్తి రికార్డ్ చేశాడు. ఈ ఫుటేజ్‌ను పంచుకున్న త‌ర్వాత నెటిజ‌న్ల నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. కొంతమంది అడవిలో సాహసకృత్యాలు చేయకపోవడానికి ఇదే కారణమని చెప్పగా, మరికొందరు బేబీ బేర్ ప్రవర్తించిన తీరును చూసి నవ్వారు. "నార్త్ కరోలినా : బేర్‌కోర్. బేర్స్ బ్రూ" అనే క్యాప్షన్‌ను జోడించారు.

 


logo