బుధవారం 03 మార్చి 2021
International - Jan 23, 2021 , 00:57:28

అమెరికా తొలి నల్లజాతి రక్షణమంత్రిగా ఆస్టిన్‌

అమెరికా తొలి నల్లజాతి రక్షణమంత్రిగా ఆస్టిన్‌

వాషింగ్టన్‌: అమెరికాకు తొలి నల్లజాతి రక్షణ మంత్రిగా లాయిడ్‌ జే ఆస్టిన్‌ రికార్డు సృష్టించారు. ఆయన నియామకానికి గురువారం సెనేట్‌ ఆమోదముద్ర వేసింది. జాతివివక్ష అడ్డంకులను అధిగమించి సైన్యంలో ఆస్టిన్‌ అంచెలంచెలుగా ఎదిగారు. 

VIDEOS

logo