శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 15, 2020 , 01:25:10

శుక్రుడిపై జీవం!

శుక్రుడిపై జీవం!

లండన్‌: శుక్రగ్రహంపై జీవం ఆనవాళ్లను ఖగో ళ పరిశోధకులు గుర్తించారు. శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్పైన్‌ అణువులు ఉన్నట్టు బ్రిటన్‌లోని కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. సాధారణంగా ఆక్సిజన్‌ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తాయి. శుక్రుడిపై ఫాస్పైన్‌ ఉందం టే.. సూక్ష్మజీవులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.


logo