బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 02:11:29

పీసీ సృష్టికర్త ఆర్నాల్డ్‌ స్పీల్‌బర్గ్‌ కన్నుమూత

పీసీ సృష్టికర్త ఆర్నాల్డ్‌ స్పీల్‌బర్గ్‌ కన్నుమూత

లాస్‌ఏంజెల్స్‌: పర్సనల్‌  కంప్యూటర్‌ సృష్టికర్త, హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తండ్రి ఆర్నాల్డ్‌ స్పీల్‌బర్గ్‌ (103) మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్యం వల్లే తమ తండ్రి మరణించినట్టు ఆయన నలుగురు కుమారులు వెల్లడించారు. ఆర్నాల్డ్‌ స్పీల్‌బర్గ్‌, చార్లెస్‌ ప్రాప్‌స్టర్‌ కలిసి 1950లో జీఈ-225 అనే పర్సనల్‌ కంప్యూటర్‌ను తయారు చేశారు. దీనితో బేసిక్‌ అనే తొలితరం ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేశారు.


logo