శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 07, 2020 , 14:47:32

ఇవాళే వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. న‌ర్సుల‌కు అంకితం

ఇవాళే వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. న‌ర్సుల‌కు అంకితం

హైద‌రాబాద్‌:  ఏప్రిల్ 7, 2020.  ఇవాళ వ‌ర‌ల్డ్ హెల్త్ డే. ఈ రోజును న‌ర్సుల‌కు అంకితం చేశారు.  హెల్త్ హీరోల‌కు థ్యాంక్స్ చెప్పాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న ట్వీట్‌లో కోరింది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో హెల్త్ వ‌ర్క‌ర్లే.. ముందువ‌రుస‌లో సేవ‌లు అందిస్తున్నారు. కోవిడ్‌పై పోరాటం చేస్తున్న‌ది వారే.  వైర‌స్ నుంచి మ‌న‌ల్ని ర‌క్షించేందుకు ప‌గ‌లూరాత్రి క‌ష్ట‌ప‌డుతున్నారు. న‌ర్సుల‌కు, మిడ్‌వైవ్స్‌కు థ్యాంక్స్ చెప్పాలంటూ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైర‌క్ట‌ర్ టెడ్రోస్ కోరారు. logo