మంగళవారం 31 మార్చి 2020
International - Mar 02, 2020 , 00:39:06

వాహ్‌.. భారత్‌

వాహ్‌.. భారత్‌

కొనసాగుతున్న ట్రంప్‌ ప్రశంసలు

దక్షిణ కరోలినా: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు ఇప్పట్లో ఆగేలా కనిపించ డం లేదు. ఇటీవల భారత్‌ పర్యటనకు వెళ్లిన తనకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రజలు పలికిన ఘన స్వాగతం ఉల్లాసపరిచిందని కొనియాడారు. శనివారం దక్షిణ కరోలినాలో జరిగిన సభలో ట్రంప్‌ మాట్లాడారు. భారత్‌ పర్యటనలో తనకు స్వాగతం పలికిన ప్రజలను చూసిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సంతోషా నికి గురికాలేదన్నారు. భారత పర్యటన తనకు ఎంతో విలువైనదని చెప్పారు. 
logo
>>>>>>