శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 19, 2021 , 19:22:17

దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!

దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!

కాలిఫోర్నియా : సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి గాలితో నీటిని అందించే యంత్రాలు వచ్చేశాయి. వాతావరణ పరిస్థితులతో సంబంధంలేకుండా గాలితో నీటిని అందించే సరికొత్త వాటర్ జనరేటర్లు అందుబాటులోకి తెచ్చారు సైంటిస్టులు... అసలు ఇది ఎలా పనిచేస్తుంది..? ఎక్కడున్నది..? తెలియాలంటే ఈ వీడియో చూడండి...


ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్ Subscribe చేసుకోండి... 

VIDEOS

logo