సోమవారం 25 జనవరి 2021
International - Dec 06, 2020 , 01:17:31

‘ఏషియన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో అదర్‌

‘ఏషియన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో అదర్‌

సింగపూర్‌: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ సీఈవో అదర్‌ పూనావాలా అరుదైన ఘనత సాధించారు. సింగపూర్‌కి చెందిన ప్రముఖ దినపత్రిక ‘ది స్ట్రెయిట్స్‌ టైమ్స్‌' రూపొందించిన ‘ఏషియన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో ఆయనకు చోటు దక్కింది. జాబితాలో మొత్తం ఆరుగురు ఉన్నారు. 


logo