గురువారం 28 మే 2020
International - Apr 26, 2020 , 01:25:19

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

హ్యూస్టన్‌: అమెరికాలోని భారత సంతతి మహిళ రేణు ఖతోర్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్షేత్రస్థాయిలో విద్య, విద్యాసంబంధిత రంగాల్లో చేసిన కృషికిగాను ఆమె.. ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఏఏఏఎస్‌)కు ఎంపికయ్యారు. మరోవైపు, అమెరికాలో విపక్ష డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కమిటీ సీఈఓ, భారత సంతతి అమెరికన్‌ సీమా నందా (48).. ఆ పదవి నుంచి వైదొలుగనున్నట్లు తెలిపారు.


logo