బుధవారం 27 మే 2020
International - Apr 10, 2020 , 00:42:58

ఓజోన్‌ పొరకు భారీ చిల్లు

ఓజోన్‌ పొరకు భారీ చిల్లు

బెర్లిన్‌: ఆర్కిటిక్‌ వలయంలో ఓజోన్‌ పొరకు పెద్ద సైజులో చిల్లు ఏర్పడింది. దీనిని కోపర్నికస్‌ సెంటినల్‌ -5పీ శాటిలైట్‌ సాయంతో గుర్తించినట్లు యూరోపియన్‌ యూనియన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘ఉత్తర ధ్రువం వద్ద ఉన్న స్ట్రాటో ఆవరణంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఓజోన్‌ పొర క్షీణతకు గురైంది’ అని జర్మన్‌ ఏరోస్పేస్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 


logo