శుక్రవారం 03 జూలై 2020
International - Jun 02, 2020 , 12:26:23

క‌రోనా వైర‌స్‌.. అమెరికాలో గ‌త 24 గంట‌ల్లో 743 మంది మృతి

క‌రోనా వైర‌స్‌.. అమెరికాలో గ‌త 24 గంట‌ల్లో 743 మంది మృతి

హైద‌రాబాద్‌: అమెరికాలో గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల 743 మంది మ‌ర‌ణించారు. జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 105099కి చేరుకున్న‌ది. ఆ దేశంలో మొత్తం కోవిడ్‌19 కేసులు ల‌క్షా 80 వేలు దాటాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 373439 మంది మ‌ర‌ణించారు. 


logo