e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News ఇథియోపియాలో తీవ్ర క‌రువు.. 4 ల‌క్ష‌ల మంది ఆక‌లికేక‌లు

ఇథియోపియాలో తీవ్ర క‌రువు.. 4 ల‌క్ష‌ల మంది ఆక‌లికేక‌లు

టైగ్రే: ఇథియోపియాలో తీవ్ర క‌రువు తాండ‌విస్తున్న‌ది. టైగ్రే ప్రాంతంలో ఆక‌లి కేక‌లు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో సుమారు నాలుగు ల‌క్ష‌ల మంది తిండి కోసం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 8 నెల‌లుగా ఆ ప్రాంతంలో నెల‌కొన్న సంక్షోభం వ‌ల్ల మిలియ‌న్ల సంఖ్య‌లో జ‌నం అల్లాడుతున్నార‌ని, వారిని ఆదుకోవాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌పంచ‌దేశాల‌ను కోరింది. ఇథియోపియా ప్ర‌భుత్వ ద‌ళాలు, టైగ్రే పీపుల్స్ లిబ‌రేష‌న్ ఫ్రంట్‌(టీపీఎల్ఎఫ్‌) మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఆ ప్రాంతం అట్టుడుకుతున్న‌ది. ఈ ప్రాంతంలో ఉన్న 33 వేల మంది పిల్ల‌లు పోష‌కాహార‌లోపంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మ‌రో 18 ల‌క్ష‌ల మంది క‌రువులోకి వెళ్లే ప్ర‌మాదం ఉన్న‌ట్లు కూడా యూఎన్ హెచ్చ‌రించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana