ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 06:49:18

తాలిబన్ల దాడుల్లో 38 మంది పోలీసులు మృతి

తాలిబన్ల దాడుల్లో 38 మంది పోలీసులు మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చెలరేగిపోయారు. భద్రతాదళాల చెక్‌పాయింట్లు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 28 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఉరుజ్గాన్‌ రాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి ఈ దాడులు జరిగాయి. ఆఫ్ఘన్‌లో శాంతి నెలకొల్పేందుకు కార్యాచరణను రూపొందించడానికి ఖతర్‌లో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్న సమయంలో దాడులు జరుగడం గమనార్హం.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo