బుధవారం 03 జూన్ 2020
International - Apr 12, 2020 , 01:32:48

బ్రిటన్‌కు 30 లక్షల ట్యాబ్లెట్లు

బ్రిటన్‌కు 30 లక్షల ట్యాబ్లెట్లు

లండన్‌: భారత్‌ నుంచి బ్రిటన్‌ ఆదివారం 30 లక్షల పారాసెటమాల్‌ ట్యాబ్లెట్‌ ప్యాకెట్లను అందుకోనున్నది. పారాసెటమాల్‌ ట్యాబ్లెట్లతోపాటు, దేశంలో చిక్కుకుపోయిన బ్రిటన్‌ వాసులను ఒక విమానంలో భారత్‌ పంపించింది.  కరోనాపై పోరులో భాగంగా భారత్‌ సహాయానికి బ్రిటన్‌ కృతజ్ఞతలు తెలిపింది. 


logo