శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Feb 23, 2021 , 17:57:57

వీడియో : 256 ఏళ్ళు బ్రతికిన వ్యక్తి

వీడియో : 256 ఏళ్ళు బ్రతికిన వ్యక్తి

మ‌నిషి నూరేండ్లు బ‌తికాడంటేనే న‌మ్మ‌లేని కాల‌మిది అలాంటిది  ఓ వ్యక్తి 256 ఏండ్లు బ్రతికాడట. ఇది నిజంగా ఆశ్చర్యకర విషయమే. చైనాకు చెందిన లీ చింగ్ యన్ 256 ఏళ్లు బ్రతికినట్లు ఆధారాలు ఉన్నాయి. అతను అనుసరించిన జీవన విధానమే అతను అన్ని రోజులు బ్రతకడానికి కారణం అని అర్థం అవుతోంది. పూర్తి వివరాలు కోసం ఈ  వీడియో చూడండి..


VIDEOS

logo