బుధవారం 03 జూన్ 2020
International - Apr 23, 2020 , 14:25:43

హిందూ మహాసముద్రానికి మనమే రక్షకులం

హిందూ మహాసముద్రానికి మనమే రక్షకులం

భారత్‌- ఆస్ట్రేలియా- ఇండోనేషియా త్రైపాక్షిక సంబంధాలు మరింత బలపడాల్సి ఉందని భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారిగా నియమితులపై బారీ ఓ ఫారెల్‌ అన్నారు. గురువారం నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ (ఎన్డీసీ)లో మాట్లాడిన ఆయన హిందూ మహాసముద్రానికి ఈ మూడు దేశాలే రక్షకులని పేర్కొన్నారు. గతేడాది ఈ దేశాల మధ్య నిర్వహించిన సముద్ర భద్రత వర్క్‌షాప్‌ ఈ కార్యంలో కీలక ముందడుగని అన్నారు. హిందు మహాసముద్ర భద్రత విషయంలో భారత్‌- ఆస్ట్రేలియా సహజ మిత్రులని పేర్కొన్నారు.  


logo