బుధవారం 03 జూన్ 2020
International - Apr 18, 2020 , 14:32:07

వారిని తక్షణం ఆదుకోండి

వారిని తక్షణం ఆదుకోండి

అమెరికాలో కరోనా సంక్షోభంపై ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు తీసుకోకోతే కోట్లమంది మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఫిలిప్‌ ఆల్‌స్టన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలోని పేదలు, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలు కరోనా సంక్షోభం కారణంగా తీవ్ర ప్రమాదంలో ఉన్నారని అన్నారు. తరతరాలుగా నిర్లక్ష్యం, వివక్షతోపాటు కోవిడ్‌-19 వైరస్‌ విషయంలో వారిపట్ల ఫెడరల్‌ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చూపతున్నదని ఆల్‌స్టన్‌ విమర్శించారు. 


logo