సోమవారం 01 జూన్ 2020
International - Apr 18, 2020 , 08:49:09

కరోనా వ్యాక్సిన్ కోసం కమిటీ

కరోనా వ్యాక్సిన్ కోసం కమిటీ

బ్రిటన్‌లో కరోనా నానాటికీ విజృంభిస్తుండటంతో కోవిడ్‌-19 వైరస్‌కు విరుగుడు వాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసేందుకు ప్రత్యకే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు యూకే వాణిజ్య కార్యదర్శి అలోక్‌శర్మ తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్ ప్రధాన సాంకేతిక సలహాదారు సర్‌ పాట్రిక్‌ వల్లాన్స్‌ నాయకత్వం వహిస్తారు. వ్యాక్సిన్‌ తయారీలో బిజినెస్‌, ఇండస్ట్రీ, అకెడమిక్‌ వర్గాలను ఈ టాస్క్‌ఫోర్స్‌ సమన్వయం చేస్తుంది. దేశంలో కరోనా మృతులు ఇప్పటికే 15000కు చేరుకున్నారు.

 


logo