ఆదివారం 31 మే 2020
International - Apr 17, 2020 , 17:07:27

ఇండో-అమెరికన్‌కు కీలక పదవి

ఇండో-అమెరికన్‌కు కీలక పదవి

కరోనా వైరస్‌ దెబ్బకు కకావికలమైన అమెరికాలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన బృందంలో ఓ భారతీయ అమెరికన్‌కు చోటు దక్కింది. డెమోక్రటిక్‌ పార్టీ నేత రో ఖన్నాను వైట్‌హౌస్‌ కరోనా వైరస్‌ సలహాసంఘం సభ్యుడిగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉండే ఈ కమిటీలో భారతీయ మూలాలున్న వ్యక్తి ఈయన ఒక్కడే. కరోనా సంక్షోభం దాని పర్యవసానాలకు సంబంధిన అన్ని అంశాలను ఈ సంఘం పర్యవేక్షిస్తుంది.


logo