బుధవారం 03 జూన్ 2020
International - Apr 07, 2020 , 09:19:31

ఒక్క కొత్త కేసు కూడా లేదు.. చైనా

ఒక్క కొత్త కేసు కూడా లేదు.. చైనా

చైనాలో గత ఏడాది డిసెంబర్‌లో కరోనా వైరస్‌ మొదలైన తర్వాత మొదటిసారి మంగళవారం ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని ఆ దేశం ప్రకటించింది. చైనా ప్రధాన భూభాగంలో కరోణా మరణాలు పూర్తిగా ఆగిపోయాయని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. అయితే దేశంలో రెండోదశ కరోనా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. దేశం వెలుపలి నుంచి వచ్చినవారి నుంచి దాదాపు 1000 మందికి కరోనా సోకినట్లు తెలిపింది. సోమవారం దేశవ్యాప్తంగా 32 కేసులు వెలుగుచూశాయి. 


logo