మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Mar 23, 2020 , 00:30:10

మెర్కెల్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌

మెర్కెల్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌

బెర్లిన్‌: జర్మనీ చాన్స్‌లర్‌ ఎంజిలా మెర్కెల్‌ ఆదివారం స్వీయ క్వారంటైన్‌ విధించు కున్నారు. ఇటీవలి వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మీడియాకు ఆమె ఆదివారం తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే  ఆమె స్వయంగా క్వారంటైన్‌ చేసు కోవాలని నిర్ణయించుకున్నారు. మెర్కెల్‌కు న్యూమోని యా వచ్చిందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. 


logo