ఆదివారం 29 మార్చి 2020
International - Feb 22, 2020 , 07:20:19

కోవిడ్‌-19తో యూరప్‌లో తొలి మరణం

కోవిడ్‌-19తో యూరప్‌లో తొలి మరణం

హైదరాబాద్‌: కోవిడ్‌-19తో యూరప్‌లో తొలి మరణం సంభవించింది. ఇటలీలో కరోనా వైరస్‌ పాజిటీవ్‌ ఉన్న 78 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెనోటో ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ఇటుకల తయారీదారు అడ్రియానో ట్రెవిసాన్‌ అనే వృద్ధుడు ఈ వ్యాధి భారిన పడి చనిపోయాడు. ఈ ప్రాంతంలో కోవిడ్‌ భారిన పడిన ఇద్దరిలో ఈయన ఒకరు. కోవిడ్‌-19 భారిన పడి చైనాలో ఇప్పటి వరకు 2,200 మంది మృతిచెందారు.


logo