బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 19, 2020 , 08:53:10

ఇటలీలో 2,978 మంది కరోనా మృతులు..

ఇటలీలో 2,978 మంది కరోనా మృతులు..

రోమ్‌: ఇటలీలో కరోనా వైరస్‌(కోవిద్‌-19) విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 2,978 మంది ఇటాలియన్‌లు మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే ఇటలీలో కరోనా వైరస్‌ కారణంగా 475 మంది మరణించారు. కాగా, అమెరికాలో 153 మంది, ఫ్రాన్స్‌లో 264 మంది, యూకేలో 104 మంది, దక్షిణకొరియాలో 91 మంది, నెదర్లాండ్స్‌లో 58 మంది, జపాన్‌లో 29 మంది అత్యధికంగా కరోనాతో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 18వేల 997 కరోనా పాజిటవ్‌ కేసులు నమోదయ్యాయి. logo