బుధవారం 27 మే 2020
International - Apr 12, 2020 , 01:55:40

ఒక్కరోజులోనే 2,108 మరణాలు

ఒక్కరోజులోనే 2,108 మరణాలు

  • కరోనా మృతుల్లో అమెరికా రికార్డు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వల్ల అమెరికాలో ఒక్కరోజే 2,108 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్‌-19తో ఒక దేశంలో ఒక్కరోజులోనే ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. ప్రపం చంలోనే అత్యధిక కరోనా మరణాలు (18,860) నమోదైన దేశంగా కూడా అగ్రరాజ్యం నిలిచింది. దీంతో 18,840 మరణాలతో ఇప్పటివరకూ అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా ఉన్న ఇటలీని అమెరికా అధిగమించినైట్టెంది. 


logo